JS Brothers Gold

JS Brothers Gold బ్యాంకులలో అయినా, ఏ ఇతర ప్రైవేట్ సంస్థలలో అయినా తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి. ఆ రోజు ఉన్న ఆన్‌లైన్ ధర ప్రకారం కొనబడును. వెంటనే నగదు ఇవ్వబడును..!

ఈ శ్రీరామ నవమి పర్వదినాన,మీ జీవితంలో శాంతి, సమృద్ధి, ఆనందం నిండాలని కోరుకుంటూ…JS Brothers Gold నుండి హృదయపూర్వక శ్రీరామ ...
27/03/2026

ఈ శ్రీరామ నవమి పర్వదినాన,మీ జీవితంలో శాంతి, సమృద్ధి, ఆనందం నిండాలని కోరుకుంటూ…JS Brothers Gold నుండి హృదయపూర్వక శ్రీరామ నవమి శుభాకాంక్షలు😊✨

ఈ పండుగ మీ జీవితంలో కొత్త కాంతులు నింపాలని ఆశిస్తూ.. మాపై మీరు చూపిస్తున్న నమ్మకానికి కృతజ్ఞతలతో.. మీ JS బ్రదర్స్ తరపున ...
21/03/2026

ఈ పండుగ మీ జీవితంలో కొత్త కాంతులు నింపాలని ఆశిస్తూ.. మాపై మీరు చూపిస్తున్న నమ్మకానికి కృతజ్ఞతలతో.. మీ JS బ్రదర్స్ తరపున రంజాన్ శుభాకాంక్షలు."

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలుA new beginning filled with positivity and precious moments into your life✨Ugad...
19/03/2026

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
A new beginning filled with positivity and precious moments into your life✨

Ugadi subhakankshalu 🌿



🌙 Ramadan Kareem Js brother's gold ➡️మీ బంగారం అమ్మకం కాదు.. మీ అవసరాలకు మార్గం➡️ఈ రంజాన్ మాసంలో అవసరాలు ఆలస్యం చేయోద్దు...
27/02/2026

🌙 Ramadan Kareem
Js brother's gold
➡️మీ బంగారం అమ్మకం కాదు.. మీ అవసరాలకు మార్గం
➡️ఈ రంజాన్ మాసంలో అవసరాలు ఆలస్యం చేయోద్దు...మీ బంగారం మీకు సహాయం చేస్తుంది.
➡️ మి కుటుంబ ఆనందం కోసం ... మీ బంగారం సరైనా నిర్ణయం తీసుకోండి.
✅ Free Gola Evaluation
✅No Hidden Charges
✅Live Market Rate Calculation
✅ Private & Respectful Service
✅ Immediate Bank transfer/Cash

📞7995325224

📍🪙 Zudio opposite, y junction, kadapa

🌐 https://jsbrothersgold.com

25/02/2026

JS Brothers Gold - గోల్డ్ లోన్ విముక్తి

➡️ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని మేము విడుదల చేసి, అదే రోజు ప్రస్తుత మార్కెట్ ధరకు కొనుగోలు చేస్తాము.
మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మరియు పరిష్కారాలు

➡️ పెరుగుతున్న వడ్డీ: మీరు తీసుకున్న లోన్ అసలు కంటే వడ్డీ రోజురోజుకూ పెరిగిపోతుంటే, దాని నుండి విముక్తి.
➡️ డబ్బు ఇబ్బంది: మీ వద్ద నగదు లేకపోవడం వల్ల బంగారాన్ని విడిపించుకోలేకపోతుంటే,మెము మీకు సహాయం చెస్తాము.
➡️ బంగారం కోల్పోయే భయం: గడువు ముగిసి మీ బంగారాన్ని కోల్పోతారేమో అనే ఆందోళనలో ఉన్నప్పుడు మెము అండగా నిలుస్తాము.

మా సేవల ప్రత్యేకతలు
✅ పారదర్శకత: మీ బంగారాన్ని విడిపించే ప్రక్రియ మొత్తం మీ కళ్ల ముందే జరుగుతుంది.
✅ నేరుగా నగదు: మీరు ఫోన్ చేస్తే మెము నేరుగా మీ దగ్గరికే డబ్బుతో వచ్చి, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి, మిగిలిన డబ్బును మీ చేతికి అందిస్తాము.
✅ మధ్యవర్తులు లేరు: ఈ ప్రక్రియలో ఎలాంటి దళారులు లేదా దాపరికం ఉండదు.
✅ విశ్వసనీయత: భద్రత, విశ్వాసం మరియు నిజమైన విలువను అందించడమే మా లక్ష్యం.

ముఖ్యమైన వివరాలు
📍ప్రధాన కేంద్రం: కడప (Kadapa).
📞ఫోన్ నంబర్: 79953 25224.
🌐వెబ్‌సైట్: https://jsbrothersgold.com.




బంగారు లాంటి మీ మనసులకు, ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ తోడుండాలి. JS బ్రదర్స్ గోల్డ్ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకు మ...
14/02/2026

బంగారు లాంటి మీ మనసులకు, ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ తోడుండాలి. JS బ్రదర్స్ గోల్డ్ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు."

పాత బంగారం కొనుగోలు: మీరు వాడేసిన లేదా విరిగిపోయిన పాత బంగారు ఆభరణాలను ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేస్తాము.

గోల్డ్ లోన్ క్లియరెన్స్: మీరు ఏదైనా బ్యాంకులో లేదా ఫైనాన్స్ కంపెనీలో బంగారం పెట్టి లోన్ తీసుకుంటే, ఆ లోన్ మొత్తాన్ని మెము చెల్లించి, నగలను విడిపించి, మిగిలిన నగదును మీకు అందజేస్తము.

పారదర్శకమైన తూకం: జర్మన్ టెక్నాలజీతో కూడిన మెషీన్లను ఉపయోగించి బంగారం స్వచ్ఛతను (Purity) మరియు ఖచ్చితమైన బరువును లెక్కిస్తాం.

బంగారం అమ్మే ప్రక్రియ
1 ​ప్యూరిటీ టెస్ట్
2వాల్యుయేషన్
3తక్షణ నగదు

ఎందుకు ఎంచుకోవాలి?
మంచి ధర: సాధారణ జ్యువెలరీ షాపుల కంటే పాత బంగారంపై మెరుగైన ధర

నిజాయితీ: తరుగు (Wastage) పేరుతో ఎక్కువ కోత విధించకుండా, పారదర్శకంగా వ్యవహరిస్తారు.

త్వరితగతిన చెల్లింపు: ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే డబ్బు అందుతుంది.
📍39/317-3-1&8,3rd floor Zudio opposite,y junction, kadapa.

🌐 https://jsbrothersgold.com

📞7995325224

🪙ప్రాంతం: కడప (Kadapa), ఆంధ్రప్రదేశ్.📍 చిరునామా: ఫ్లోర్ 3, జుడియో (Zudio)  ఎదురుగా బిల్డింగ్,  వివేకానంద నగర్ ,Y జంక్షన్...
06/02/2026

🪙ప్రాంతం: కడప (Kadapa), ఆంధ్రప్రదేశ్.

📍 చిరునామా: ఫ్లోర్ 3, జుడియో (Zudio) ఎదురుగా బిల్డింగ్, వివేకానంద నగర్ ,Y జంక్షన్ కడప.

📞ఫోన్ నంబర్: +91 7995325224

🌐వెబ్‌సైట్: jsbrothersgold.com

1. పారదర్శకత (Transparency): మీ కళ్ల ముందే బంగారాన్ని తూకం వేయడం మరియు దాని స్వచ్ఛతను పరీక్షించడం

2. తక్షణ నగదు (Instant Cash): బంగారాన్ని అమ్మిన వెంటనే దానికి తగిన నగదును లేదా బ్యాంకు ట్రాన్స్‌ఫర్ ద్వారా డబ్బు

3. సరైన ధర: మార్కెట్ ధరను బట్టి కస్టమర్లకు మేలైన రేటును అందించడం
4. నమ్మకం: ప్రకటన ప్రకారం, "విశ్వాసం మరియు భద్రత"కు ప్రాధాన్యత

సులభమైన ప్రక్రియ (Simple Process)

• స్టెప్ 1: మీరు బంగారాన్ని తీసుకెళ్లడం.
• స్టెప్ 2: ఉచితంగా స్వచ్ఛతను పరీక్షించడం.
• స్టెప్ 3: ప్రస్తుత రేటు ప్రకారం విలువను లెక్కించడం.
• స్టెప్ 4: మీకు ధర నచ్చితే, మీ ఐడెంటిటీ ప్రూఫ్ ఇచ్చి వెంటనే డబ్బు తీసుకోవడం.
మీరు బంగారాన్ని విక్రయించడానికి వెళ్ళినప్పుడు ఈ క్రిందివి తప్పనిసరి:

1. ఒరిజినల్ ఆధార్ కార్డ్/పాన్ కార్డ్.
2. లోకల్ అడ్రస్ ప్రూఫ్.
3. బంగారం కొన్నప్పుడు ఉన్న బిల్లు (ఉంటే మరింత సులభం అవుతుంది).

🪙 JS Brothers Gold మీరు ఎదుర్కొంటున్న సమస్యలివేనా?మీ గోల్డ్ లోన్‌ను క్లోజ్ చేయాలనుకుంటున్నారా?మీ లోన్ అసలు కన్నా వడ్డీ ర...
01/02/2026

🪙 JS Brothers Gold

మీరు ఎదుర్కొంటున్న సమస్యలివేనా?

మీ గోల్డ్ లోన్‌ను క్లోజ్ చేయాలనుకుంటున్నారా?

మీ లోన్ అసలు కన్నా వడ్డీ రోజురోజుకు పెరిగిపోతోందా?

విడిపించడానికి 'డబ్బు' లేకపోవడమే మీకు ప్రధాన అడ్డంకిగా ఉందా?

ఆఖరి నిమిషం వరకు వేచి చూసి, మీ బంగారాన్ని కోల్పోవాలని అనుకుంటున్నారా?

✨ పరిష్కారం: JS Brother's Gold

Js Brother's Goldతో శాశ్వత పరిష్కారం!
దళారులు లేరు, దాపరికం లేదు.
మీ బంగారాన్ని విడిపించే ప్రక్రియ అంతా మీ కళ్ల ముందే జరుగుతుంది.

📞 మేము అందించే సేవ

మీరు పిలిస్తే చాలు... డబ్బుతో మీ చెంతకు వస్తాం!
కళ్ల ముందే విడిపిస్తాం - చేతికి డబ్బు ఇస్తాం!
తక్షణమే సంప్రదించండి!
వడ్డీ భారం నుండి విముక్తి పొందండి!

సంప్రదించాల్సిన వివరాలు:

వెబ్‌సైట్: https://jsbrothersgold.com
ఫోన్ నంబర్: 79953 25224

📍Y junction, Zudio opposite, Kadapa

JS BROTHER,S GOLD భోగి మంటల వెలుగులు, రంగవల్లుల అందాలు, గంగిరెద్దుల విన్యాసాలు, గాలిపటాల సందడి... ఇవే మా సంక్రాంతి శుభాక...
13/01/2026

JS BROTHER,S GOLD భోగి మంటల వెలుగులు, రంగవల్లుల అందాలు, గంగిరెద్దుల విన్యాసాలు, గాలిపటాల సందడి... ఇవే మా సంక్రాంతి శుభాకాంక్షలు!”

Address

#39/317-3-1&8, 3 Rd Floor, Zudio Opposite, Vivekananda Nagar, Main Road, Kadapa Urban Sub District. YSR Kadapa
Kadapa
516001

Alerts

Be the first to know and let us send you an email when JS Brothers Gold posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share